Home » polavaram project
పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పోలవరంపై మరోసారి రాజకీయ సెగ రాజుకుంటోంది. ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. నిపుణులకంటే
పోలవరం ప్రాజెక్టుపై ఎన్టీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాసిన లేఖను పిటిషన్ గా పరిగణించిన ఎన్జీటీ విచారణ చేపట్టింది
విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ప్రాజెక్టు దగ్�
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10-30 గంటలతు పోలవరం చేరుకుని, అక్కడ అధికారులు, కాంట్రాక్టర్లతో మట్లాడనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్�
పోలవరం వద్ద భూమి పగుళ్లపై ఐఐటీ ఎక్స్‌పర్ట్‌తో విచారణ కమిటీ వేయడం జరిగిందని దేవినేని ఉమ ప్రకటించారు. రిపోర్టు ఆధారంగా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతో పాటు ఇంజినీరిం�
పోలవరం ప్రాజెక్టు దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ భూమి కుంగిపోవడం సర్వసాధారణమై పోయింది. మరోసారి భూమికి పగులు ఏర్పడి కుంగిపోతూ వస్తోంది. పగుళ్లు ఏర్పడ్డాయి. యంత్రాలు భూమిలోకి వెళుతున్నాయి. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు భయాందో
ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమిలో పగుళ్లు వచ్చాయి. స్పిల్ వే రెస్టారెంట్ దగ్గర ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో