-
Home » polavaram project
polavaram project
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తావన
"ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది" అని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. లైవ్ వీడియో
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు.. టెండర్, సర్వే నిలిపివేయాల్సిందేనంటూ..
నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ లేఖలో ప్రస్తావించింది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక కామెంట్స్..
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణం ఏంటంటే..
ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ లో కీలక పరిణామం.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం..
ఈ నిర్మాణ పనులు ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
ముహూర్తం ఫిక్స్.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక పరిణామం
సీఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో సాగనున్న ఈ నిర్మాణ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.
వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది: మంత్రి నిమ్మల రామానాయుడు
గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశామని నిమ్మల రామానాయుడు అన్నారు.
పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. ప్రాజెక్టు పనులు పరిశీలన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో..
రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన
ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.