Home » police complaint
గ్లామర్ మాత్రమే కాదు నటన పరంగా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్(Police Complaint). లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ గా మారిపోయింది.
బీజేపీ ఎంపీ రవి కిషన్ (Ravi Kishan) వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు
Kurnool Bus Accident బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో బైక్ పై ఉన్న ఎర్రిస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడు.
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ ..
ఈ ఘటన పూణెలోని అంబేగావ్ లో చోటు చేసుకుంది. 2020లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు.
ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ పుటేజ్లను పరిశీలించారు.
చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30 వేలే. అయితే, దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని సినీ నటి, రాజకీయ నాయకురాలు గౌతమీ పోలీసులను ఆశ్రయించారు.
విజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఏపీలోనూ అతడిపై ఆగ్రహం వ్యక్తమైంది.
సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపింది.