Home » police jobs
గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బటానీల్లా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా నిర్వహిస్తాం.
పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అనుభవం కలిగిన నిపుణులతో అవుట్ డోర్, ఇండోర్ ఫ్యాకల్టీతో అన్ని అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.
తెలంగాణ పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో త్వరలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.