-
Home » Police recruitment
Police recruitment
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ శాఖలో 15వేల పోస్టులు భర్తీ
గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బటానీల్లా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా నిర్వహిస్తాం.
Police Recruitment: అభ్యర్థుల వయసు సడలింపు వివాదంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కీలక ప్రకటన
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్ లో వివరాలు పేర్కొన్నామని చెప్పింది.
Police recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎత్తు విషయంలో వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దేహదారుఢ్య పరీక్షల్లో 1 సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హతకు గురైన అభ్యర్థులు తిరిగి అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆయా అభ్యర్థులకు అధ�
Police Recruitment: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకారం
ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. 7 ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమే సరైన సమాధానంగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకు�
Police Recruitment Exams : పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక విషయాన్ని తెలిపింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది.
TSLPRB: పోలీస్ రిక్రూట్మెంట్.. ముగిసిన ఫిజికల్ టెస్టులు.. 1,11,209 మంది అర్హత
ఈ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారు. వీరిలో 83,449 మంది పురుష అభ్యర్థులు కాగా, 27,760 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీళ్లంతా తుది పరీక్షలకు అర్హత సాధించారు.
Telangana: పోలీస్ రిక్రూట్మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17,560 ఉద్యోగాల్ని టీఎస్ఎల్పీఆర్బీ భర్తీ చేయనుంది. గత నెల 8 నుంచి చేపట్టిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగుస్తాయి. దీంతో తుది రాత పరీక్షలకు బోర్డు సిద్ధమవుతోంది.
Police Recruitment: గర్భిణి అభ్యర్థులకు శుభవార్త.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే మెయిన్స్ పరీక్షకు అనుమతి
ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే నేరుగా, మెయిన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) ఛైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప�
AP Police Recruitment 2022: ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల
AP Police Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 411 ఎస్సై, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. 315 ఎస్సై, 96 రిజర్వ్ ఎస్సై, 3,580 సివిల్ కానిస్టేబ
Telangana Police Recruitment : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఆ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం.