Home » police station
కొంతమందిపై దాడి చేసినందున తాను నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని రాకేష్ ప్రతాప్ సింగ్ అన్నారు. నిరసన మధ్యే గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు దీపక్ సింగ్ చేరుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడిని, అతని మద్దతుదా
ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే దానికి పదును పెట్టుకుని పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. పోలీస్ వృత్తిలో ఉంటే ఏమి ఓవైపు తన వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు తన టాలెంట్‌తో దూసుకుపోతున్నారు ఓ పోలీస్.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధూవరులిద్దరూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇరు కుటుంబాల మధ్య ఏదైనా తగవులాట జరిగిందేమో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే కారణం అది కానే కాదు. వారి సమస్య పోలీసులు పరిష్కరించారా? లేదా?
తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్లో చిందులు తొక్కింది.
ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతిక�
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
ఖాళీగా ఉన్న ప్రదేశం చూసి ఆనంద్ శర్మ కిందకు దూకాడు. తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఎన్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఉత్తమ్ నగర్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో అమా�
మహిళ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, మహిళ మాత్రం ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేసింది.
గన్నవరం ఘర్షణల కేసులో సోమవారం పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభిని, మరో పది మంది టీడీపీ నేతలను పోలీసులు గన్నవరం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జడ్జి ముందు పట్టాభి తన వాంగ్మూలం ఇచ్చారు.
టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు ప�