Home » police station
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఎస్ దగ్గర వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి ఆందోళన దిగారు. నిన్న వైసీపీ ఏజెంట్ లక్ష్మిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మిరెడ్డిని చూపించాలంటూ రఘురామిరెడ్డి పోలీసులను కోరారు. అతన�
లంగర్ హౌస్ : సాధారణంగా యువకులు ప్రేమ పేరుతోను..ప్రేమించకుంటే చంపేస్తామనీ..యాసిడ్ పోస్తామని యువతులను వేధించే ఘటనలు వింటుంటాం..తమకు రక్షించమని పోలీసులకు ఫిర్యాదు చేయటం కూడా విన్నాం. ఇక్కడ సీన్ రివర్స్. ఓ యువకుడు తన ప్రియురాలు వేధిస్తోందనీ.. ఆ�
వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోల్‌కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా బయటే
విజయవాడ: ఎన్.ఆర్.ఐ, పారిశ్రామిక వేత్త,ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంచికచర్ల రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో పొలీసులు శిఖచౌదర
విజయవాడ : తాము పోలీసులం..మమ్మల్ని ఏమంటారు…అంటూ ఏమనుకున్నారో ఏమో…ఏకంగా పీఎస్ ఆవరణలోనే పేకాట ఆడారు. ఆర్ఎస్ఐ సమక్షంలో ఈ ఆట సాగడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. భవానీపురం పీఎస్ ఆవరణలో పోలీసులు పేకాట ఆడుతున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస�
నాగ్‌పూర్ : నా హృదయం (మనస్సు, హార్ట్) కనిపించటంలేదు..మీకేమైనా కనిపించిందా? కనిపిస్తే నాకిప్పించండి..అంటు ఓ యువకుడు నాగ్ పూర్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు బుర్ర గిర్రున తిరిగిపోయింది. యువకుడి కంప్లైంట్ ఏమిటో విన్న కాసేపటికి అసలు విషయ
దొంగతనం చేయడం కూడా ఒక ఆర్టే. అది అందరికి వర్క్ ఔట్ కాదు. దొంగతనం చేయడంలోనూ నేర్పు ఉండాలి. లేదంటే ఇలానే అడ్డంగా దొరికిపోతారు. దొంగతనం కొత్తేమో పాపం ఇతగాడికి.. పోయి పోయి పోలీసు స్టేషన్ కే కన్నం వేయాలనుకున్నాడు.