Home » police station
కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.
పోలీస్ స్టేషన్ బయటే హుక్కా తాగుతూ వీడియో తీసుకున్నాడు ఓ యువకుడు. అంతేగాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను చూసిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలోని హఫీజ్ ప�
నంద్యాల జిల్లా బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
నిన్న కానిస్టేబుళ్లపై దొంగలు దాడి చేసిన కేసులు నిందితులను విచారణకు పిలవగా ఈరోజు పోలీస్‌స్టేషన్‌లోనే సీఐపై నిందుతుల కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు.
పాకిస్తాన్ లో తాలిబన్ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఓ పోలీస్ స్టేషన్ ను మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మోస్ వాంటెడ్ టెర్రరిస్టులను విడిపించారు.
పంజాబ్ లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్ పై రాకెట్ గ్రనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం తర్న్ తరన్ లో తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి ప్లిలర్ కు రాకెట్ గ్రనేడ్ తగిలింది.
మధ్యప్రదేశ్‌లోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోడి యజమానిపై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఒక కేసు మీద అరెస్టైన 70 ఏళ్ల వృద్ధుడు పోలీస్ స్టేషన్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఒకరిని సస్పెండ్ చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
పదో తరగతి విద్యార్థిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడో ఎనిమిదో తరగతి విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసి న్యూ పోలిస్ లైన్స్ కింగ్స్‌వే క్యాంప్ పోలిస్ స్టేషన్లో నిర్భంధించారు. కాగా, శుక్రవారం వీరందరినీ నిర�