Home » police station
తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు బ్యాగ్ అందులోనే వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆటో డ్రైవర్ ఆ బ్యాగ్ తీసుకెళ్లి నేరుగా పోలీసులకు అప్పగించాడు.
డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
కట్టుకున్న భర్తను హత్యచేసి.. గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించింది మాయ లేడి
కోల్ కతాలో ఆసక్తికర ఘటన జరిగింది. దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని పోలీసులు తిప్పి పంపారు.
ఓ ఫేక్ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఫేక్ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి డీఎస్పీ డ్రెస్ వేసుకొని ఓ వాహనానికి డ
దొంగ దొరికాడంటే అతడి నుంచి నిజాలు ఎలా రాబట్టలా అని చూస్తుంటారు పోలీసులు. సరిగా చెప్పకపోతే లాఠీకి పని చెబుతారు. అయితే ఇక్కడ మాత్రం ఆలా జరగలేదు.. దొంగపై దెబ్బ కూడా వేయకుండా బర్త్ డే వేడుకలు నిర్వహించారు.
దేశ రాజధాని సమీపంలో వేలాదిమంది రైతులు గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కానీ హర్యానాలో ఇద్దరు రైతులు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆవును తీసుకెళ్లి ఓ
దొంగలు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక ఎత్తులు వేస్తుంటారు. దొరికిన తర్వాత కూడా పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పోలీసుల కళ్లుగప్పి పారిపోతారు కూడా. ఇటువంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బైక్ చోరీలకు
Yamaha FZ-1, Honda CBR 600RR.. ఇవన్నీ సూపర్ బైక్స్... కానీ, దుమ్ముకొట్టుకుపోతున్నాయ్... ముంబైలోని అంథేరీ పోలీస్ స్టేషన్ లో ఈ బైక్స్ కనిపించాయి. పోలీస్ స్టేషన్ లో ఓ మూలన పడి ఉన్న వాటిలో Honda CBR 1000RR Fireblade, Honda CBR 600RR,
Jabardasth Artist Vinod : జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్లతో అలరించే వినోద్(అలియాస్ వినోదిని) మరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ఓ వివాదంలో తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. జబర్దస్త్ నటుడు వినోద్ గురువారం(ఏప్రిల్ 8,2021) ఈస్ట్ జోన్ డీసీపీ రమేష�