Home » Police
డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
గీతం యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడ�
ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.
చదువుకునే వయసులో ఏదో ఒక కష్టం చేస్తున్న పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఓ బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ చలించిపోయారు. అతని పట్ల తన మంచితనం చాటుకున్నారు.
నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించమని జనానికి చెప్పేవారే నిబంధనలు ఉల్లంఘిస్తే? ముంబయిలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తూ కెమెరాకి దొరికిపోయారు. వారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులకు అసలు తీరిక ఉంటుందా? ఒకవేళ దొరికితే ఏం చేస్తారు. ఢిల్లీ పోలీస్ రజత్ రాథోర్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తో ఇప్పుడు జనం మనసు దోచుకున్నారు. ఇంతకీ ఆయన టాలెంట్ ఏంటి? అంటే..
సమాచారం అందిన వెంటనే పలవంతంగల్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�