Home » Police
హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం (నవంబర్ 20, 2019)న అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ లోని డైమండ్ హౌస్ దగ్గర భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో మందుబాబు�
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ పేరు శ్రీవాస్తవ. అతడి టార్గెట్ ఫర్నీష్డ్ ప్లాట్లే. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగుతాడు. ఆ
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువ
ఆమెకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. అమ్మానాన్నలు మాత్రం ఆమెకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపి, న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చేటు చేసుకుంది. సార్.. న�
చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడిని గుర్తించారు. బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్దారించారు. ఆరేళ్ల వర్షితపై లైంగిక దాడి చేసి హత్య చేసినట�
ప్రజలను రక్షించాల్సిన పోలీసే.... ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది.
ఢిల్లీ జేఎన్ యూ ఇటీవల హాస్టల్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీనిపై వారం రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఇవాళ(నవంబర్-11,2019)ఉద్రిక్తంగా మారింది. ఫీజుల పెంపు ఇష్యూపై చర్చించేందుకు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ పలుమార్�
చిత్తూరు జిల్లా గుట్టపాళ్యంలో చిన్నారి హత్య ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, దారుణమైన ఘటనకు పాల్పడిన వ్యక్తికి..కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య త
ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్ బండ్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. బారికేడ్లను, ముళ్ల కంచెలను పోలీసులు తొలగించారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు.