Home » Police
దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్‌కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.
అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలు బైటపడ్డాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్లమెంట్ ఇన్ చార్జ్ నవీన్ నిచ్చల్ మధ్య విభేదాలు బైటపడ్డాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో ఒక వర్గానికి..మరో వర్గానికి మధ్�
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన చావల్ శ్రీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చావల్ శ్రీరామ్(22)ది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఫేస్బుక్లో దిశపై అనుచి�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ
ఓ గుర్రం మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి టీ తాగుతోంది. అదేంటి గుర్రం గుగ్గిళ్లు తింటుంది గానీ టీ తాగుతుందా..అనే డౌట్ వచ్చేసింది కదూ. అదే మరి ఆ గుర్రం స్పెషాలిటీ. ఇలా ఒకటీ రెండు సార్లు కాదు ఏకంగా 15 సంవత్సరాల నుంచి టీ తాగుతున్న ఆ పోలీసు గుర్రం
గుర్తు తెలియని మృతదేహాల గురించి వింటుంటాం కదా? అయితే ఎంతోకాలం గుర్తంచకపోతే ఆ మృతదేహాలు అస్థిపంజరాలుగా మారిపోతుంటాయి. అయితే లేటెస్ట్గా హైదరాబాద్ శివారులో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం బయటపడింది. మేడ్చల్ జిల్లా మల
రాజస్థాన్ లో దారుణం జరిగింది. టాంక్ జిల్లాలో శనివారం(నవంబర్-30,2019)అదృశ్యమైన ఆరేళ్ల విద్యార్థిని… రేప్ చేయబడి,తన స్కూల్ బెల్టునే మెడకు బిగించి అత్యంత దారుణం చంపివేయబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి గ్రామం కేథడికి దగ్గర్లోని నిర్�
చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద
విశాఖలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.