Home » Police
దిశా నిందితుల ఎన్ కౌంటర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో..శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్‌లో టాప్ – 5లో తెలంగాణ పోలీసు ట్రె�
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ కితాబిస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశా అంటూ మొదటి నుంచి స్పందించిన టాలీవుడ్ నట
ఆపదలో ఉన్న వారు 100 నెంబర్‌కు ఫోన్ చేయండి..సహాయం చేస్తాం..అని పోలీసులు చేస్తున్న ప్రచారం..ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఆత్మహత్యాయత్నం చేస్తున్న వ్యక్తిని కాపాడారు నగర పోలీసులు. మెరుపువేగంతో వెళ్లి..ప్రాణాలు రక్షించిన కానిస్టేబుళ్లపై ప్రశంసల�
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే కాలిన గాయాలతో సహాయం కోసం బాధితురాలు కిలోమీటరకు పైగా నడించినట్లు సింధుపూర్ గ్ర
శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురి చేస్తున్నాయి.
హత్యాచారానికి బలైపోయిన దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. దిశపై క్రూర మృగాల�
ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
దేశంలో రోజురోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగ్ పూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట�
రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున