Home » Police
గాంధీ ఆసుపత్రి అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో బాధిత మహిళ ఇష్టపూర్తిగానే అతడితో గడిపినట్లు పోలీసులు నిర్దారించారు.
రీల్లో పోలీస్.. రియల్‌గా విలన్
ప్రేమపేరుతో యువకులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి వ్యవహారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఒక వివాహిత, 18 ఏళ్లలోపు యువకులు టార్గెట్ గా చేసుకొని ప్రేమపేరుతో మోసం చేస్తుంది.
తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు.
ముంబైలో ఓ ఆగంతకుడు పోలీసులను పరుగులు పెట్టించాడు. నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు పోలీసులకు ఫోన్ చేశాడు.
తమిళనాడు రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇకపై పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2023లో త్రిపుర ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్ అగర్తలా చేరుకుంది. గత వారం నుంచి అగర్తలాలోని ఒక హోటల్లో ఉంటున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన భారత రాజకీయ చర్య కమిటీ(I-PAC టీమ్) బృందాన్ని స్థానిక పోలీసులు ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రదాడి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఆగస్టు , స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతున్న వేళ ఈ హెచ్చరికలు జారీ కావటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యాయి.
అదేంటి.. పోలీసు అధికారులు పెళ్లికి వెళ్లకూడదా? విందు ఆరగించకూడదా? అలా చేస్తే తప్పా? అనే సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. నిజమే.. పోలీసు అధికారులు ఏదైనా పెళ్లికి వెళ్లొచ్చు, విందు కూడా ఆరగించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ పోలీసులు వెళ్లింద�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఒక పోలీసు అధికారికి మహిళకు మధ్య జరిగిన గొడవ దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఓ మహిళపై ఎస్ఐ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.