Home » Police
మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీ పై కారు డ్రైవర్ రాజేశ్ అదుపు తప్పడంతో వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టి కారు బోల్తా పడింది.
ఈ క్రమంలో ఆదివారం తెల్లావారుజామున గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్, శోభా గుప్తా, బృందా గ్రోవర్ కూడా వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు సంధించారు. హింసపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియంగా ఉందని పేర్కొన్నారు
హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ ను పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా కార్తీక్ విశాఖకు వెళ్లినట్లుగా గుర్తించారు.
వైస్ చాన్స్లర్, రిజిస్ట్రార్ చాంబర్లను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఘర్షణ వాతావరణం నెమ్మదించింది. ఈ ఘర్షణకు సంబంధించి 10 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.
అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను ఎత్తుకెళ్లిపోయారు.
కోర్టుకు కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే పోలీసులు చూపించారు.
ఖురాన్ వ్యతిరేక ప్రదర్శనల కోసం ఇటీవల వచ్చిన అనేక దరఖాస్తులను స్వీడిష్ పోలీసులు తిరస్కరించారు. అయితే వారిని నిర్ణయాన్ని ఆ దేశ న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. వాక్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కోర్టులు అభిప్రాయపడ్డాయి.