Home » Police
అనుమతి లేకుండా 12 మంది అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఈ మేరకు రెస్టారెంట్ పై పోలీసులు దాడులు చేశారు.
అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్ లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.
సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. గతంలో వినిపించిన వారి పేర్లను పోలీసులు ప్రస్తావించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారని బాలాజీ, వెంకట్ పై అభియోగాలు ఉన్నాయి.
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భారీగా పోలీసులు మోహరించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులకు హారతి ఇచ్చారు. ఈరోజు శ్రావణ శుక్రవారం. హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులకు షర్మిల హారతి ఇచ్చారు.
ఆమెకు నష్టపరిహారం ఇవ్వకుండానే విద్యుత్ టవర్ నిర్మాణం పనులను ప్రారంభించారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి టవర్ నిర్మాణం పనులను అడ్డుకున్నారు.
నిన్న జరిగిన ఖుషి ఈవెంట్లో కొంతమంది పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ చేశారని, మీడియాతో దురుసుగా మాట్లాడారని, ఫ్యాన్స్ ని కొట్టబోయారని, కొంతమంది దగ్గర ఫోన్స్ లాక్కొని హడావిడి చేశారని వార్తలు వస్తున్నాయి.
పోలీసులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు