Home » politics
ఆ తర్వాత మేనిఫెస్టోపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు, విలేకరుల సమావేశం అనంతరం ఆయనమాట్లాడుతూ.. తాను పార్టీతోనే కొనసాగుతానని చెప్పారు
గత 20 ఏళ్లలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అధికారానికి దూరమైనప్పటికీ గత ఎన్నికల నుంచి ఓటు బ్యాంకు మాత్రం పెరుగుతోందని స్పష్టమవుతోంది.
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్ర్టించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం (నవంబర్ 3) ఈడీ పేర్కొంది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ తల్లి లాంటిది. రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ స్వయంగా 1986లో రామమందిర తాళాలు తెరిచారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం. దాన్ని ఎవరూ దాచలేరు
కులగణనపై వ్యతిరేక గొంతుకను వినిపిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంది.
బీజేపీ మేనిఫెస్టో ఒక తీర్మాన లేఖ అని అమిత్ షా అన్నారు. తాము ఈ రాష్ట్రాన్ని స్థాపించామని, అనంతరం అభివృద్ధిలో చేర్చాలని ఆయన అన్నారు
మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దాని ఓట్ల శాతం 43 శాతం.
విపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మోదీ ప్రాణం అదాని చేతిలో ఉంది. అదానీ కోసమే మోదీ పని చేస్తున్నారు. అదానీకి మోదీ ఉద్యోగి మాత్రమే. ఇంత కాలం మోదీ నెంబర్ 1, అదానీ నెంబర్ 2 అనుకున్నాం. కానీ అదానీ నెంబర్ 1, మోదీ నెంబర్ 2 అని తెలిసింది