Home » politics
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.
లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసంలో ఖాన్‌ను కలవడానికి ప్రయత్నించిన మాజీ ఫుట్‌బాల్ స్టార్ షుమైలా సత్తార్‌తో సహా 30 మంది పీటీఐ కార్యకర్తలను లాహోర్‌లోని పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సత్తార్ జాతీయ మహిళా ఫు
పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లా
మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం �
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు
తి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్�
ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, రూ.11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించాను. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తాను. రాబోయే రోజుల్లో నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని హామీ ఇస్తున్నాను. మీ �
ఔరంగాబాద్ పేరు మార్చిన వారికి కూడా తెలుసు, ఈ దేశాన్ని 50 ఏళ్లు ఔరంగాజేబే పాలించాడని. చరిత్రలోని నిజాల్ని ఎవరూ చెరిపివేయలేరు. జైచంద్ లాంటి కొంతమంది కుట్రదారుల వల్ల ఔరంగాజేబ్ పాలన వచ్చిందని బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పారు. మరి ఆ జయచందులను ఎందుక�
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో �
ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్‌కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్�