Home » politics
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. "అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది" అని పళన
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
లాలూ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఆర్జేడీ నుంచే కాకుండా జేడీయూ నుంచి కూడా అనేక మంది నేతలు ఇంటికి వచ్చి మరీ లాలూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్ర�
అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్‌ను నిర్వహించారు
ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర�
ఫాక్స్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఎఫ్‌బీఐ ఎఫ్డీ 1023 ఫాం ఆధారంగా ప్రచురించింది. రహస్యంగా మానవ వనరుల నుంచి అందింన వెరిఫై చేయని సమాచారన్ని సాధారణంగా ఎఫ్‌బీఐ ఈ ఫాంలో పొందుపరుస్తుంది. దీని ఆధారంగానే 2020 జూన్ నెలలో ఓ వ్యక్తి ఎఫ్‌బీఐకి పైన పేర్కొన్న ల
విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల �
రాజేశ్ పైలట్ 1996లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన దారుణ పరాభవం పాలైనప్పటికీ పార్టీలో కొనసాగారు. సచిన్ పైలట్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబ