Home » polling
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్... ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్ జరగనుంది.
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘ�
నువ్వా నేనా.. అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏడుగంటల నుంచి పోలింగ్ ప్రారంభమవనుండగా.. సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.
ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించాయి...
panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు పంచాయతీల్లో దాదాపు కౌంటింగ్ పూర్తయ్యింది. వచ్చిన ఫలితా�
third phase of panchayat elections : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాతంగా జరిగింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 76.43 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా విశాఖలో 60 శా�