Home » polling
బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లో�
అనంత్‌నాగ్ : దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల నగారా మ్రోగింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొనసాగేందుకు ఎన్నికల కమిషన్ విడతల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు
‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03 తేదీల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంద�
ఖమ్మం : రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. ఇక రెండో విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 14 మండల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. మొదటి విడత పంచాయతీ సమరంలో టీఆర్ఎస్ హవా కొనసాగింది.