Home » ponnala lakshmaiah
దేవాదుల నీటిని ఎందుకు వినియోగించే యత్నం చేయలేదు? కేఆర్ఎంబీ సమావేశం ద్వారా రైతులకు నీళ్లు అడగాలని తెలియదా?
పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్ ఇచ్చారట.. Rahul Gandhi
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య కారెక్కారు.
పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
చచ్చే ముందు పార్టీ మారడం ఏంటంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ చెప్పారు.
మిగతా 50శాతం సీట్ల మీద కూడా మిగతా అందరితో మాట్లాడి వారి సూచనలు తీసుకుని సీఈసీలో పెట్టి తొందరలోనే 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని అనుకున్నాం. Revanth Reddy
రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు. Revanth Reddy
మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తుందని చెప్పారు. మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని..
కాంగ్రెస్కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్న వేళ గాంధీభవన్ దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు.