Home » Pooja
హీరోయిన్ పూజా హెగ్డేకి ఇటీవల అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇలా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఫోటోలను షేర్ చేసింది.
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇలా హాఫ్ శారీలో అందమైన ఫోటోలు పోస్ట్ చేసింది.
పూజా హెగ్డే తాజాగా మంగళూరులో ఓ కొబ్బరితోటలో ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు దిగి షేర్ చేసింది.
పూజా హెగ్డే ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లలో ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
మాల్దీవ్స్ లో తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది పూజా హెగ్డే. ఇంకా మాల్దీవ్స్ లోనే ఉంటూ అక్కడే బీచ్ లలో ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తుంది.
నేడు పూజాహెగ్డే పుట్టిన రోజు కావడంతో ముందుగానే తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది ఈ బుట్టబొమ్మ.
హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా ఓ అవార్డు ఈవెంట్ లో పాల్గొనగా ఇలాంటి స్టైలిష్ షర్ట్ వేసుకొచ్చి ఫొటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా లైఫ్ స్టైల్ ఆసియా అనే మ్యాగజైన్ కోసం స్టైలిష్ ఫొటోషూట్ చేసింది.
హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో తన పరువాలను పరుస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది.
తాజాగా పూజాహెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా రిలీజయింది. స్టార్ హీరో కావడంతో ఓపెనింగ్స్ వస్తున్నా సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు.