Home » Positivity rate
కేరళలో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ ఇవాళ భారీగా పెరిగాయి. కేరళలో గడిచిన 24గంటల్లో 11,079 పాజిటివ్ కేసులు, 123మరణాలు నమోదైనట్లు బుధవారం
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బా
గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్న
భారతదేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనావైరస్ కేసులు తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి.
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
వేలల్లో కేసులు.. వందల్లో మరణాలు, శ్మశానాల వద్ద శవాల క్యూ లైన్లు.. ప్రాణవాయువు లేక గాల్లో కలిసే ఆయువు.. బెడ్లు దొరక్క కిక్కిరిసే ఆసుపత్రులు.. ఆందోళనలో డాక్టర్లు.. ఇదీ వారం క్రితం వరకు ఢిల్లీలో పరిస్థితి.