Home » Praggnanandhaa
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిగో క్యాబిన్ క్రూ ప్రజ్ఞానందకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ఇండిగో సిబ్బంది ఓ స్పెషల్ నోట్ రాసిచ్చారు.
ఫిడె వరల్డ్ కప్- 2023లో రన్నరప్‌గా నిలిచిన యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద తల్లిదండ్రులు రమేశ్ బాబు, నాగలక్ష్మిలతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా మోదీ ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులను అభినందించారు. కొద్దిసేపు వారితో ప్ర
ఆనంద్ మహీంద్రా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి మహీంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ఎల్లవేళలా ప్రజ్ఞానందకు మద్దతుగా నిలబడి తనని సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు అభినందనలు అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఫిడే చెస్ ప్రపంచకప్ విజేతగా నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) నిలిచాడు.
ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లో రెండో గ్రేమ్ సైతం డ్రాగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే.
వరల్డ్ ఛాంపియన్‌ను ఓడించిన కుర్రాడు
16 సంవత్సరాల వయస్సున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రగ్నానంద గుర్తుండిపోయే ఫీట్ చేశాడు. 31 సంవత్సరాల కార్ల్సన్ ను మూడు వరుస విజయాల తర్వాత ఓడించి షాక్ ఇచ్చాడు ప్రగ్నానందా.