Home » prakasam barrage
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో పడిన మహిళను NDRF బృందం రక్షించారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లను తొలగించే ప్రక్రియలో 11వ రోజున ఎట్టకేలకు రెండింటిని బయటకు తీయగలిగారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా వాటిని కూడా వెలికితీస్తామని చెబుతున్నారు.
బోటు ఆపరేషన్‌పై 10టీవీ
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోటును వెలికితీసిన సిబ్బందిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు.
ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని క్రేన్లు దింపినా, ఎన్ని టీమ్ లను మార్చినా బోట్లు ముందుకు కదిలితే ఒట్టు.
బోటును రెండువైపుల కట్ చేశాక బయటకు తీసి కింద భాగాన్ని కూడా గ్యాస్ కట్టర్ తో కట్ చేయనున్నారు.
బోటును రెండు ముక్కలు చేశాక వాటిని వెలికితీసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు.
40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
మరోసారి బోట్లను బయటకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు.