ప్రకాశం బ్యారేజ్‌లో పడిన మహిళను కాపాడిన NDRF బృందం

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో పడిన మహిళను NDRF బృందం రక్షించారు.