Home » prakasam barrage
ప్రకాశం బ్యారేజ్కి ఆల్ టైం రికార్డుస్ధాయిలో వరద నీరు ప్రవహిస్తోంది.
ప్రకాశం బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ పైవరకు వరద నీరు చేరింది. ఈ క్రమంలో బ్యారేజ్ ఫిల్టర్ దెబ్బతింది.
దసరా రోజున ప్రకాశం బ్యారేజీలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవంపైన సందిగ్దత నెలకొంది. కృష్ణా నదికి వరద పెరగడంతో తెప్పోత్సవంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెప్పోత్సవం నిర్వహించకుండా కేవలం హంస వాహనంపై ఊరేగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆంద్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
వరద ఉధృతి.. హెచ్చరికలు జారీ
విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.
Durgamma Teppotsavam Cancel : కృష్ణమ్మ నదిలో దుర్గమ్మ జలవిహారం రద్దైంది. వరద పోటు ఎక్కువగా ఉండడంతో రద్దు చేస్తూ..ఆలయ పాలకమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే..హంస వాహనంపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో వీఐపీలకు అనుమతించనున్నారు
ALERT Krishna water levels rise : కష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బెజవాడను భయపెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 7 లక్షల 65 వేలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో �
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�