Home » PRECAUTIONS
మీకు షుగర్ ఉందా? గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే..
చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంటారు.
రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి తెలియజేయాలి. అలా చేయాలి అంటే ముందు మనం ఆచరించాలి. పెద్దవాళ్లు చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. పాటిస్తారు. వారికి మంచి చెడులు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది.
కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో ఒక రోజంతా కప్పి ఉంచితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై కాయల్ని ఆరబెట్టకూడ�
వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా అంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు.. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు.
ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు.
వేసవి సమయంలో కోళ్ల గుడ్డ ఉత్పత్తి తగ్గుతుంది. దీన్ని అధిగమించేందుకు కోళ్ళకు షెడ్డులో చల్లని వాతావరణం కల్పించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి.
వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు నీటితో తడపాలి. కావాలంటే మంచు ముక్కలను కూడా తలపై ఉంచడం చేయవచ్చు.
రెడ్ మీట్, అవయవాలకు సంబంధించిన మాంసం లీవర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్, గుడ్దులోని పచ్చ సొన, రొయ్యలు, పీతలు ఇలాంటి మాంసాలను సాద్యమైనంత వరకు తీసుకొనక పోవడం ఉత్తమం.
హోలీ ఆడే ముందు మీ శరీర చర్మానికి, వెంట్రుకలకు నూనె రాసుకోవటం మంచిది. ఎవరైనా రసాయనాలతో నిండిన రంగులను ఉపయోగిస్తే, ఆ నూనె మీ చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తుంది.