Home » prices
Gold Rate Today : గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,910 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1,750 తగ్గింది.
బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంతోపాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతమవుతున్నార�
కూరగాయల వినియోగదారులకు శుభవార్త. కొత్త పంట రాకతో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు ఆకాశన్నంటిన కూరగాయల ధరలతో వినియోగదారులపై తీవ్ర భారం పడింది. కానీ డిసెంబరు మొదటి వారంలో పలు ఆకుకూరలతోపాటు కూరగాయల ధరలు తగ్గాయి.....
ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర రూ.210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా.. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చేవరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస�
కోటా దాటి దిగుమతి చేసుకునే ముడి నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.
టమాటా.. నిన్ను కొనేదెట్లా..!
పెట్రోల్, టమాటా ధరల రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయా అన్నట్లుగా ఉంది. రెండూ రూ.100 దాటే ఉన్నాయి ధరల్లో. ఏపీలో టమాట రూ.108 అమ్ముతోంది.
దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిపోతున్న వంట నూనె మరియు నూనె గింజల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.