Home » Producer SKN
గతంలో ఓ పదేళ్ల క్రితం జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అల్లు అరవింద్ కేసు వేయగా ఆ కేసు ఇన్నాళ్లు సాగుతూ వచ్చి ఇటీవలే వారిద్దరికీ జైలు శిక్ష విధించారు. అయితే జీవిత రాజశేఖర్ బెయిలు తెచ్చుకొని పై కోర్టుకి
బేబీ సినిమా సక్సెస్ తో నిర్మాత SKN ఒక్కసారిగా మరోసారి వైరల్ అవుతున్నారు. SKN గతంలో కొన్ని సినిమా ఈవెంట్స్ లో వైరల్ స్పీచ్ లతో బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతనిపై బాగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి.
బేబీ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా SKN ఇంటర్వ్యూ ఇవ్వగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బేబీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత SKN మాట్లాడుతూ.. ''మన ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారు. తెలుగమ్మాయిలు సెట్ లో ఉంటే వర్క్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. వైష్ణవి చైతన్య చాలా...............