Home » Producer SKN
టాలీవుడ్ సమ్మెపై పలువురు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
నేడు నిర్మాత SKN పుట్టిన రోజు కావడంతో రాజాసాబ్ షూటింగ్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఫొటోల్లో మాళవిక మోహనన్, డైరెక్టర్ మారుతీ ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్ అవ్వగా ప్రభాస్ షూట్ లో లేడా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
బేబీ సినిమాతో పెద్ద హిట్ అయ్యాక ప్రస్తుతం నిర్మాతగా వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.
తాజాగా నిర్మాత SKN నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం గురించి మాట్లాడారు.
తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు.
ఘటికాచలం సినిమాని మాస్ మూవీ మేకర్స్ పై దర్శకుడు మారుతి, నిర్మాత SKN నేడు మే 31న రిలీజ్ చేశారు.
ఐకాన్‌స్టార్ నటుడిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
తాజాగా మరోసారి ఈ వివాదంపై మాట్లాడుతూ నిర్మాత SKN ఓ వీడియో రిలీజ్ చేసారు.
తమిళ్ సినిమాలకు ఇంత సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళ హీరోలను మనం సొంత హీరోలు అనుకుంటున్నా తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగు సినిమాలను, హీరోలని ఎంకరేజ్ చేయరు.
చరణ్ తాజాగా గుండె సమస్యతో పుట్టిన ఓ పాపని బతికించాడు.