Home » Protein
శనగపిండి లేకపోతే వంటిల్లు అసంపూర్ణమని చెప్పాలి. స్నాక్స్ నుంచి స్వీట్స్ తయారీ వరకూ శనగపిండి ఎంతో అవసరం. అందానికి, ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు శనగపిండిలో ఉన్నాయి. అవేంటో చదవండి.
ఓ వైపు వేసవికాలం.. ఏ పని చేసినా అలసట.. శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే ఏం చేయాలి? డైటీషియన్ రిచా దోషి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన "ఆమ్లా జింజర్ జ్యూస్" వైరల్ అవుతోంది.
వేసవికాలంలో ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడే వారికి సరికొత్త కాంబినేషన్ వచ్చింది. అదే 'తందూరి చికెన్ ఐస్ క్రీమ్'. ఇదేం కాంబినేషన్ బాబోయ్ అంటారా? ఇప్పుడు ఈ కాంబినేషన్లో తయారు చేసిన ఐస్ క్రీమ్ వైరల్ అవుతోంది.
పప్పు ధాన్యాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే పీనట్ బటర్ లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
మాంసంతో పోలిస్తే పల్లీల్లోనే అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఈ పల్లీలను మితంగానే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
సంతానలేమితో బాధపడుతున్నవారికి శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు. వంధ్యత్వాన్ని నివారించే ఎఫ్‌సీ రిసెప్టర్ వంటి కొత్త ప్రొటీన్‌ను కనుగొన్నట్లు చెక్ అకాడెమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రకటించింది.
కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కిలోల శరీర బరువుకు 1 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే అదనపు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ప్రొటీన్ అవసరాలను తీర్చేందుకు అనేకమైన ప్రొటీన్ పౌడర్ లు లభ్యమౌతున్నాయి. వీటిని బఠానీ, సోయా, పాల నుండి తయారు చేస్తున్నారు.
చర్మం, జుట్టు మరియు గోర్లు ప్రధానంగా ప్రోటీన్‌తో నిర్మాణమౌతాయి. ప్రోటీన్ లోపిస్తే చర్మం క్షీణతకు గురవుతుంది. జట్టు ఒత్తును కోల్పోవటం, రాలటం, గోర్లు విరిగిపోవటం వంటివి చోటు చేసుకుంటాయి.
మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు మూడూ కలిపి లోపలకు వెళితే శరీరం శక్తి కొరకు పిండి, కొవ్వు పదార్థాలను వాడుకుని, శరీర నిర్మాణానికి, ఇతర పనులకు మాంసకృత్తులను ఉపయోగించుకుంటుంది.