Home » Punganur
ఇంకా మానసిక సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలు.. అప్పుడే వచ్చేస్తున్నాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో చాలా మంది దిగువస్థాయి నేతలు ఆర్థికంగా చితికిపోయారు.
పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు.
ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది.
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోకాపేట భూములకు వచ్చిన ధరల తరహాలో ఇక్కడ కూడా చేద్దామని అనుకున్నా. నేను అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలను తగ్గిస్తా.Chandrababu Naidu
ఈ ఘటనతో సంబంధం ఉన్న 40 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
వలసలు ఆపేందుకు రైతులకు ఆవును ఉచితంగా ఇస్తాం. కోట్లాది మంది కౌలు రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక చేస్తాం...BCYP