Home » Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన మూవీ ‘పుష్ప 2’.
పుష్ప-2 సినిమా టికెట్ల రేట్ల పెంపుపై RGV కామెంట్స్
పుష్ప 2 సినిమాకు ఇప్పటికే 100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వచ్చేసాయి.
బన్నీ ఫ్యాన్స్ ఇవాళ రాత్రికే సినిమా చూడాలని టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నారు.
నిఖిల్, విష్ణుప్రియ కలిసి పుష్ప సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేశారు.
పుష్ప 2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫార్మేట్స్ లో రిలీజ్ చేయనున్నారు.
సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి.
రష్మిక మందన్న తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలి రంగు చీరలో వచ్చి క్యూట్ గా అలరించింది.
నటి అనసూయ నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా చీరలో వచ్చి తన అందాలతో అలరించింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా చీరలో అందాలతో అలరించింది.