Home » Pushpa 2
లీజ్ కి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది.
ఆల్మోస్ట్ మూవీ టీమ్ ఎవరూ మారకుండా అందరూ ఐదేళ్లు ఈ రెండు సినిమాలకు పనిచేసారు. అయిదేళ్ల జర్నీ రేపు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తో పూర్తికాబోతుంది.
అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం తీయక ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పూర్తవబోతుంది.
పుష్ప 2 టికెట్ రేట్ల పై సాధారణ ప్రేక్షకులలో చర్చ జరుగుతుంది.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచడంపై హైకోర్టు లైన్ క్లియర్ చేసింది.
పుష్ప-2 మూవీకి లైన్ క్లియర్
సినిమాకు భారీ హైప్ ఉండటంతో టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు.
అసలు పుష్ప 3 సినిమా ఉందని అందరికంటే ముందు విజయ్ దేవరకొండనే చెప్పాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప పార్ట్ 1 ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పుష్ప 1 సినిమలో సాంగ్స్ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయో తెలిసిందే.