Home » Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా చేస్తున్నారు.
పుష్ప రాజ్ కి కేవలం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
తాజాగా పీలింగ్స్ పూర్తి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
పుష్ప వైల్డ్ ఫైర్ జాతర ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో పాటు తన నటన ప్రస్థానం గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఒక సినిమా చేసినందుకు బాధపడ్డాను అని తెలిపాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరో 3 రోజుల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక చాలా చోట్ల పుష్ప 2 టికెట్ రేట్లు భారీగానే పెంచినట్టు తెలుస్తుంది.
గత కొంతకాలంగా సరికొత్తగా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ 650 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ కావడానికి రెడీ గా ఉంది.