Home » Pushpa 2
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.
పుష్ప-2 కలెక్షన్ల మీద ఫోకస్ పెట్టిన బన్నీ..ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ అనేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.
హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల కొచ్చిలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో ఇలా చీరలో వచ్చి నా సామి.. అంటూ స్టెప్పులతో అదరగొట్టింది.
విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించాడు.
తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ అల్లు అర్జున్, పుష్ప 2 సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇప్పుడు బాలీవుడ్ లో పుష్ప 2 ఈవెంట్ చేయబోతున్నారు.
పుష్ప 2 సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
త్వరలో డిసెంబర్ 5న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.