Home » Pushpa 2
తాజాగా పుష్ప 2 ట్రైలర్ పై మరో అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.
తాజాగా పుష్ప 2లో నటించిన క్రాంతి కిల్లి అనే నటుడు పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తాజాగా రష్మిక మందన్న పుష్ప 2 సినిమాపై అప్డేట్ ఇస్తూ అంచనాలు పెంచింది.
ఇటీవల అల్లు అర్జున్ పై ఓ యూట్యూబ్ ఛానల్ నెగిటివ్ గా లేనిపోని థంబ్ నెయిల్స్ పెడుతూ పలు వీడియోలు పోస్ట్ చేసింది.
తాజాగా పుష్ప 2 సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.
తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుష్ప 2 లిమిటెడ్ ఎడిషన్ అగరబత్తి ప్యాకెట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
పుష్ప 1 సినిమాలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ లో సమంత స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఇప్పుడు పుష్ప 2 కోసం శ్రీలీలను తీసుకొచ్చారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అల్లు అర్జున్, అల్లు అర్జున్ తల్లి నిర్మల వచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హీరోయిన్ రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ పంపింది.
ఇటీవల అన్ని పాన్ ఇండియా సినిమాలు దేశవ్యాప్తంగా తమ ప్రమోషన్స్ భారీగా చేస్తునారు.