Puhpa 2 Trailer : పుష్ప ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా.. మాస్ మ్యాడ్‌నెస్ అంటూ ట్వీట్..

తాజాగా పుష్ప 2 ట్రైలర్ పై మరో అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.

Puhpa 2 Trailer : పుష్ప ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా.. మాస్ మ్యాడ్‌నెస్ అంటూ ట్వీట్..

Allu Arjun Pushpa 2 Movie Trailer Update Here

Updated On : November 15, 2024 / 10:40 AM IST

Puhpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నాకోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, పాటలు వచ్చి వైరల్ అవ్వగా ట్రైలర్ 17వ తారీకున రిలీజ్ చేస్తామని తెలిపారు మూవీ యూనిట్.

Also Read : Balakrishna : బాలకృష్ణ NBK109 టైటిల్, టీజర్ వచ్చేసాయి.. బాలయ్యకు ఎలివేషన్ అదిరిందిగా..

పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ లోని పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. తాజాగా పుష్ప 2 ట్రైలర్ పై మరో అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. పుష్ప 2 ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకండ్ ఉండబోతుంది. ట్రైలర్ మాస్ మ్యాడ్ నెస్ గా ఉండబోతుంది. ఆల్రెడీ లాక్ చేసి లోడ్ చేసి రెడీగా ఉంది అని అధికారికంగా పుష్ప ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. ఇక ట్రైలర్ 17వ తారీకు సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు రానుంది. దీంతో ఫ్యాన్స్ ఈ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎదురుచూస్తున్నారు.