Home » Pushpa 2 Trailer
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుంది. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం భారీ ప్లానింగ్ వ�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రానున్న పుష్ప 2 కోసం బన్నీ లవర్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ సైతం రిలీజ్ చేసారు మేకర్స్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తన ఫాన్స్ ను ఇంకా వెయిట్ చేయించకూడదని నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. పాట్నాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
నిన్న పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రష్మిక మందన్న ఇలా చీరలో వచ్చి మెరిపించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా పాట్నాలో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి బన్నీ, రష్మిక ఇద్దరూ వచ్చారు.
పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 ట్రైలర్ హావానే నడుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది.
పాన్ ఇండియా ట్రెండ్ ని బాహుబలి మొదలు పెడితే.. తగ్గేదేలే అని పుష్ప బాలీవుడ్ అందుకోని మెట్టు మీద టాలీవుడ్ ను కూర్చోబెట్టాడు.
Rashmika Mandanna : పుష్ప2 మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది!
నేడు పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, నిర్మాతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.