Pushpa 2 Trailer Launch event : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
నేడు పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, నిర్మాతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.







