Home » Putin
పది నెలల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేసిన దాడికి నిరసనగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. డిసెంబరు 15న ఇది వెలుగులోకి వచ్చింది. విగ్రహన్ని రోడ్డు మీదే ఏర్పాటు చేసి, ఆ పక్కనే గుడ్ల డబ్బాలను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే బాటసారులు ఆ గుడ్లున పుతిన్ విగ్�
పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ వదంతులు
యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధాన్ని విమర్శించినా..రష్యా ఆర్మీపై విమర్శలు చేసినా..తప్పుడు ప్రచారాలు చేసినా పౌరసత్వం రద్దు చేస్తామని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో సైతం భారత్‌పై పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు. రానున్న రోజుల్లో అం�
ఉక్రెయిన్ పై పుతిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే యుక్రెయిన్ లో కొన్ని ప్రావిన్స్ లోను స్వాధీనం చేసుకున్న రష్యా ఆ ప్రాంతాల్లో మార్షల్ లా (మిలటరీ రూల్)ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు పుతిన్. ఆ ప్రాంతాల్లో స్థానికుల ఫోన్లు తనిఖీలు చేస్తున్నా
రష్యాను క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే రైలు, రోడ్డు మార్గం అయిన కెర్చ్ బ్రిడ్జి గత రెండురోజుల క్రితం భారీ పేలుళ్లకు దెబ్బతింది. ఇది యుక్రెయిన్ పనే అని రష్యా భావిస్తోంది. కానీ యుక్రెయిన్ మాత్రం ఆ పేలుడుకు తమకు ఎటువంటి సంబంధం లేదంటోంది. బ్రిడ్
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర మలుపు తిరగబోతోందా? క్రిమియా బ్రిడ్జ్ పేలుడుపై రష్యా ప్రతీకారానికి దిగితే పెను విధ్యంసం తప్పదా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రశ్న భయాందోళనలకు గురి చేస్తోంది.
ఈ విషయంపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరో పక్క ఉక్రెయిన్‌పై రష్యా భయంకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ రష్యాను రక్తపిపాసి అని సంభోదించారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 25 మంద�
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. అమెరికా రహస్యాలు ప్రపంచానికి వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నోడెన్‌కు రష్యాలో అన్ని హక్కులు ఉంటాయి.
‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు. మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం. మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పాశ్చాత దేశాలు విధ�