Home » QR Codes
బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లలో రెడ్ లైట్ మారిపోయింది. ఇప్పుడా సిగ్నల్స్ వృత్తాకారంలో కాకుండా, హార్ట్ షేపులో కనిపిస్తున్నాయి. అయితే, ఇలా కనిపించడానికి ఒక కారణం ఉంది.
దేశంలో చెలామణి అవుతున్న నకిలీ మందులకు ఇకపై చెక్ పడబోతుంది. త్వరలోనే దీన్ని అడ్డుకునే విధంగా క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్ విధానాన్ని కేంద్రం తీసుకురానుంది. మందులపై ముద్రించిన కోడ్స్ ద్వారా అవి ఒరిజినలో.. కాదో తెలుసుకోవచ్చు.
WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. యూపీఐ ఆధారిత యాప్ పేమెంట్లు ఇప్పుడు చాలా ఈజీ.. వాట్సాప్ ద్వారా యూజర్లు పేమెంట్స్ పంపుకోవచ్చు.
ప్రస్తుత కరోనావైరస్ వ్యాప్తి పరిస్థితుల్లో అంతా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. క్యాష్ కంటే డిజిటల్ మనీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫాంల్లోనే పేమెంట్లు చేసేస్తున్నారు.
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరిన్ని కొత్త ఎట్రాక్టీవ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది.. వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచ�
సోషల్ మీడియా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. ఇందులో Whatsup కూడా ఒకటి. ఇప్పటికే కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే