Home » Rachakonda CP
ముందు ఉద్యోగం వచ్చిందంటూ ఒక నకిలీ గుర్తింపు కార్డు ఇస్తారని..
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ..
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహింస్తున్న ఎస్ఐ అనిల్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశాడు. కాగా శుక్రవారం పోలీస్ శాఖలోనే పనిచేసే ఓ మహిళతో అనిల్ రాసలీలలు బయటపడ్డాయి.
తెలంగాణ వ్యాప్తంగా మే 12 తేదీన నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటతిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు
తొమ్మిదేళ్లు ప్రేమించాడు. ఏడాదిన్నర క్రితం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హోదా రావడంతో విడాకులు కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. ఇదీ.. కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డి బాగోతం. తన భర్తపై ఫిర్యాదు చేస్త
అయ్యప్ప మాల దీక్ష తీసుకునే పోలీసు ఉద్యోగులు సెలవు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. దీక్ష తీసుకుని యూనిఫాం లేకుండా, షూ లేకుండా, గడ్డంతో, విధులకు హాజరుకావడం కుదరదన్నారు. విధుల్లో ఉన్న వారు తప్పని సరిగా యూనిఫాం ధరించి హాజ�
యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.