Home » rahul dravid
లండన్‌లోని ఓవల్ వేదికగా రేపటి(జూన్ 7 బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) పైనే ఉంది.
నాల్గో టెస్టులో భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.
ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది.
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకురావాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకే కాదు, సపోర్టింగ్ స్టాప్‌కు కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పై సైతం ఒత్తిడి పెర�
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ హోటల్ వీడియో ఘటనపై స్పందించారు. మీడియా, అభిమానులు, ఫొటోగ్రాఫ్ ల నుంచి ఆటగాళ్లు కాస్త విరామం పొందేది, సురక్షితంగా భావించేది ఇక్కడే. అలాంటి హోటల్ గదిలో కూడా వీరికి ఇలాంటి అనుభవం ఎదురుకావటం సరైన చర్య �
టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొ�
టీ20 వరల్డ్ కప్‌లో బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు.. ఇద్దరు రిజర్వు జాబితాలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరినైనా తీసుకోవచ్చు అంటూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమాధానం ఇచ్చారు.
ఆసియా కప్‌కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్‌ను ఆయన స్థానంలో మధ్యంతర కోచ్‌గా ఎంపిక చేసింది.
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి నేర్చుకోవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని వెటరన్ ఇండియా బ్యాటర్ చతేశ్వర్ పూజారా అంటున్నాడు. డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని కాంప్లికేటెడ్ గా మారకుండా సింపుల్ ఉంచుతాడని అందుకే తానంటే ఇన్స్పిరేషన్ అని �
టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు టీంతో ఉండడం తప్పనిసరి కాగా, ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.