Home » Rahul gandhi
పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణా హాని ఉందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అమేథిలో రాహుల్ కు భద్రత లోపంపై కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అమేథిలో నామినేషన్ దాఖలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరోసారి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోడీ తనతో బహిరంగ చర్చకు సిద్దమా అని మంగళవారం(ఏప్రిల్-9,2019) రాహుల్ ప్రశ్నించారు.ప్రధానిజీ.. అవినీతిపై నాత�
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి అన్ని విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు హమీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
భారతదేశమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వడానికే తాను కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.