Home » Rahul gandhi
ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన తమ పార్టీ బ్యాంకు ఖాతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కాంగ్రెస్ అగ్ర నాయకులు చేశారు.
గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
మోదీ - రాహుల్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్.
Lok Sabha elections 2024: కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో నడుస్తోంది. ఆయన సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలను ఎదుర్కొబోతోంది.
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందన్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లేనని అంటున్నారు.
DMK 2019 Formula : డీఎంకే 2019 ఫార్మూలా రిపీట్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే పార్టీ.. మిత్రపక్షమైన కాంగ్రెస్కు 9 సీట్లను కేటాయించింది. పుదుచ్చేరిలో ఒక సీటును కాంగ్రెస్కు కేటాయించింది.
కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది.
Lok Sabha Elections 2024: జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్లగొండ నుంచి కందుకూరు రఘువీర్..
రాహుల్ గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.