Home » Rahul gandhi
బైక్ మెకానిక్‌గా రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 29, 30 తేదీల్లో మణిపూర్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Komatireddy Venkat Reddy : వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగానే పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. నెక్ట్స్ టర్మ్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.
పార్టీ అధిష్టానంతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ చురకలు వేశారు. వార్నింగ్ లు కూడా ఇచ్చారు. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో..చేస్తున్నారో నాకు అంతా తెలుసు అన్నారు.
ఎవ్వరికి భయపడేది లేదు. నాపై నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. రాహల్ గాంధీకి అన్ని చెబుతా. అందరి ముందే చెబుతా.
పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పా�
ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఉన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.
పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.