Home » Rahul gandhi
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సవాలుగా నిలవగలిగే ప్రభ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. అయినప్పటికీ, మోదీని ఎదుర్కొనే తమ నేత ఎవరన్న విషయంపై ప్రతిపక్ష పార్టీల�
ప్రస్తుతం దక్షిణాది నుంచి ఉత్తరాది వైపుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల ముందు తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాం�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఒక వీడియోకు బ్యాగ్రౌండ్లో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై ఆ చిత్ర మ్యూజిక్ హక్కులు పొందిన ఆడియో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నానని.. బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడోయాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో తన యాత్రను ముగించుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల
తెలంగాణలోని మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చౌటకూర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఫుట్బాల్ ఆడుతూ రాహుల్,
తెలంగాణలో 10వ రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ ప్రచార వీడియోకు ‘కేజీఎఫ్-2’ సాంగ్ వాడుకోవడంపై సంస్థ ఫిర్యాదు చేసింది.
సంగారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ సంప్రదాయంలో భాగమైన పోతరాజులను గౌరవిస్తూ కొరడాలతో కొట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్ ని ఉత్సాహపరిచారు. జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకున్న�
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, రుద్రారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల సాంప్రదాయ నృత్యం 'ధింసా'లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అంతేగాక, రాహుల్ గాంధీ పోతరాజు నృత్యం చేశార�
ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడతారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేదొకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి. మోదీతో కేసీఆర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.